Amazon Hiring Software Engineers in 2025 ప్రతి ఒక్కరికి తమ తమ ఎమ్మెల్సీ డ్రీమ్ కంపెనీలలో వర్క్ చేయాలని ఎవరికి ఆశ ఉండదు. సో మీ డ్రీం కంపెనీ వచ్చేసి అమెజాన్ అయి ఉంటే మీరు అదృష్టవంతులు రికార్డ్స్ ప్రెసెంట్ అమెజాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని హై రేంజ్ చేస్తోంది సో మీరు రిక్వైర్మెంట్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండి అండ్ మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. The టాపిస్ట్ ఈ కామర్స్ టెక్ కంపెనీ అయినా అమెజాన్ రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొరకు జాబ్స్ ని విడుదల చేసింది ఈ జాబ్ కి అర్హులు కావాలి అంటే ఈ కింద తెలిపిన రిక్వైర్మెంట్ మ్యాచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్ వచ్చేసి ప్రెషర్ట్స్ కి కాదు ఎవరైతే త్రీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నారో వాళ్లకు మాత్రమే ప్రస్తుతం హైరింగ్ జరుగుతుంది. సో ఇది గమనించవలసి ఉంటుంది.
నిరుద్యోగులకు శుభవార్త ప్రముఖ టెక్ కంపెనీ అయినా అమెజాన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొరకు హైరింగ్ జరుగుతుంది. కింద లింక్ ను క్లిక్ చేసి జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్స్ కొరకు ఇప్పుడే టెలిగ్రామ్ Group లో జాయిన్ అవ్వండి.
Company Name : Amazon

అమెజాన్ కంపెనీ అనేది వరల్డ్ లోనే టాప్ బెస్ట్ ఈ కామర్స్ టెక్ కంపెనీ ఉద్దేశం ప్రొడక్ట్స్ ని సెల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో దీనివలన అమెజాన్ లోకి లాభాలు అనేవి పొందుతారు సో amazon అనేది Jeff Bezos 1994లో స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆఫ్‌లైన్‌లో దొరికే ప్రతి ప్రోడక్ట్ ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా అమ్మడం. అమెజాన్ అనేది మొదట్లో ఓన్లీ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేయడం మాత్రమే ఉండేది తర్వాత మరికొన్ని రంగాలలో తమ యొక్క సత్తాని చూపించారు ఉదాహరణకి అమెజాన్ వెబ్ సర్వీస్ అనే ఒక డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్ ని క్లౌడ్ సర్వ సిస్టమ్స్ ని స్టార్ట్ చేశాను మరియు ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఉండే అమెజాన్ అనే ఒక యూపీఐ పేమెంట్స్ సిస్టం ని వాడుకలోకి తీసుకొచ్చారు.
అమెజాన్ కంపెనీ యొక్క లాభాలను మనం యొక్క పరిశీలించినట్లయితే సంవత్సరానికి 574 మిలియన్ల టర్నవర్ని ఇస్తుంది ఒక 2023లోనే 574 బిలియన్ టర్నోవర్ వచ్చినందుకుగాను ది వరల్డ్ లోనే థర్డ్ బిగ్గెస్ట్ మల్టీ నేషనల్ కంపెనీగా ఎదిగింది. ఇలాంటి అత్యున్యమైన కంపెనీలో అలాంటిది మన డ్రీం కంపెనీలో జాబ్ చేయాలనుకుని ప్రతి ఒక్కరికి అమెజాన్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ సో కింద తెలిపిన రిక్వైర్మెంట్స్ ని గమనించి దిగువన ఇచ్చిన అప్లై లింక్‌ను క్లిక్ చేసి మీ యొక్క డ్రీమ్ జాబ్ ని సొంతం చేసుకోండి
Age: 18Years Above
Amazon Hiring Software Engineers in 2025 లో మీరు జాబ్ కి అప్లై చేసుకోవాలనుకుంటే మీయొక్క వయసు కచ్చితంగా 2025 నాటికి మీ వయసు 18 సంవత్సరాలుగా మరియు కంటే ఎక్కువగా ఉండాలి అప్పుడే ఈ యొక్క జాబుకి మీరు అర్హులు
అర్హత : ఎనీ డిగ్రీ
Amazon Hiring Software Engineers in 2025 కి మీరు జాబు అప్లై చేసుకోవాలంటే కచ్చితంగా క్రింద తెలిపిన అర్హతలను మీరు కలిగి ఉండాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం
👉 ఈ జాబ్ కి అప్లై చేసుకునేవారు కచ్చితంగా 3 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
👉 కనీసం ఒక్క ప్రోగ్రాం ఏదైనా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అది ఏదైనా పర్లేదు Java,JavaScript,c++,Python
👉 మరియు మీరు టీమ్ మెంబర్స్ తో కలిసి గ్రూప్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి.
👉 అజయ్ల్ వంటి స్క్రమ్ కాల్ లో అనుభవం కలిగి ఉండాలి మరియు క్లైంట్స్ దగ్గర నుంచి కావలసిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డెవలపర్స్ తో డిస్కస్ చేసుకునే అంత అనుభవం ఉండాలి
👉 ఏదైనా ప్రోగ్రామ్ని లాజిక్ రూపంలో ఇంప్లిమెంట్ చేయడంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్నది చాలా ముఖ్యమైనది సో మీరు రాసే ప్రతి ఒక్క లాజిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కి తగినట్టుగా రావాల్సి ఉంటుంది.
Salary : 15 to 20LPA
Amazon Hiring Software Engineers in 2025 ప్రతి ఒక్కరికి శాలరీ అనేది ఎంత ముఖ్యమో ఎందుకంటే మనం ఎంత చేసిన ఎంత వర్క్ చేసినా చివరికి మనం చేయవలసింది ఒక సాలరీ గురించి ఎందుకంటే మన ఫ్యామిలీ సిచువేషన్ అలా ఉంటాయి అమెజాన్ హై రింగ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్ 2025 నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శాలరీ అనేది 15 to 20 LPA ఏ మధ్య లో ఉండే ఛాన్స్ ఉంది తర్వాత మీ యొక్క పర్ఫామెన్స్ బేస్ చేసుకుని బేబీ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇట్ ఇస్ నాట్ ఫిక్స్ టియేట్ బెస్ట్ వారి.
Conclusion
నీ యొక్క డ్రీమ్ కంపెనీ అనేది అమెజాన్ అయి ఉండి అందులో మీరు ఈ పైన తెలిపిన వివరాలకి క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క సభ్యుడు ఈ ప్రతిష్టాత్మకమైన Amazon Hiring Software Engineers in 2025 కి అర్హులు అనుకున్నవారు కింద తెలిపిన అప్లై లింక్ ని క్లిక్ చేసి మీ జాబ్ కి అప్లై చేసుకోండి ధన్యవాదాలు ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ కోసం ఇప్పుడే కింద పెట్టిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థాంక్యూ.
Apply Before its Expired :
Apply Link: Here
FAQ
1.What is the salary of Amazon fresher in Hyderabad?
అమెజాన్ ఫ్రెషర్ కి శాలరీ అనేది మినిమం 3 To 9LPA ఉండొచ్చు . మరియు ఇది ఏం Fixed కాదు Candidate యొక్క Capabilities ని బట్టి Salary అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకేస్ మీరు ఇంటర్వ్యూలలో బాగా పర్ఫార్మ్ చేయగలిగితే మీ యొక్క శాలరీని ఇంకా పెంచుకునే అపర్చునిటీ ఉంది.
2.అమెజాన్ కంపెనీలో చేరడానికి అర్హతలు?
పెద్దపెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు మరియు అమెజాన్ కూడా ఎలాంటి డిగ్రీలను క్వాలిఫికేషన్ కింద ఉంచదు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉన్న అభ్యర్థులను వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి వారు ఎంతవరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకున్నారు వారి యొక్క లాజిక్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంది అనే వాటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. పెద్ద పెద్ద కంపెనీలకు కావలసినది నాలెడ్జిబుల్ candidate.
Amazon Hiring Software Engineers in 2025 in Telugu Career Guide
2 thoughts on “Amazon Hiring Software Engineers in 2025”