ORACLE – Immediate Joiners For Software Engineer 2024
Work From Home కోసం వెతుకుతున్నారా, మీ వయసు 18 సంవత్సరాలు నిండిన వారైతే మరియు మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటే మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు ప్రముఖ ప్రతిష్టాత్మకమైన ORACLE కంపెనీ Jobs ని విడుదల చేసింది Job Type వచ్చేసి Hybrid మోడల్ ఎలాంటి Experience అవసరం లేదు 2023 పాస్ అవుట్ స్టూడెంట్స్ కి బెస్ట్ opportunity మరియు ప్రోగ్రామింగ్ మీద Basic knowledge ఉంటే సరిపోతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు, సెలెక్ట్ అయితే 3 months ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం జాబ్ ఇస్తారు సో ఈ జాబ్ కి అప్లై చేసేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ కిందనున్న అప్లై లింక్ ని క్లిక్ చేసి జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
Company Name: ORACLE
ORACLE Corporation అనేది ఒక మల్టీ నేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ కంపెనీ, ఈ కంపెనీ TEXAS 1977లో స్థాపించబడింది మరియు ఈ కంపెనీ మూడవ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ORACLE కంపెనీ మెయిన్ గా తన యొక్క ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తా ఉంటాయి , ఒరాకిల్లో వచ్చేసి కోర్ ప్రొడక్ట్స్ ఒరాకిల్ డేటా బేస్ ని సేల్స్ చేయడం ద్వారా వీళ్లు లాభాలు పొందుతారు.
More Jobs :-
👉 Microsoft Openings for Software Engineer Role
Required Qualifications:
👉 మీ వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
👉 ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి
👉బేసిక్స్ నాలెడ్జ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్
👉 2023 మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయి ఉండాలి
Job Type :
👉 Hybrid Model
Salary : 12 LPA
Apply Here : https://telugucareerguide.com/