Microsoft Software Engineer 2024 – Microsoft Openings

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Microsoft Software Engineer 2024

Microsoft software engineer 2024 ప్రతి ఒక్కరికి తమతమ MNC  Dream కంపెనీ అనేది ఉంటుంది సో మీ Dream  కంపెనీ అనేది మైక్రోసాఫ్ట్ అయితే మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు సో Microsoft Dream కంపెనీలు Software Engineer రోల్ కి ఓపెనింగ్స్ అనేది జరుగుతున్నవి రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ శాలరీ వచ్చేసి వేతనాలు 15 ఎల్ పి ఏ టు 20 ఎల్ పి ఏ మీ పర్ఫామెన్స్ పేస్ చేసుకొని శాలరీ అనే ప్యాకేజీ ఉంటుంది బట్ మినిమం వచ్చేసి 15 LPA ఉండొచ్చు.

మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోజులకి రోల్ టైపు వచ్చేసి సాఫ్ట్వేర్రు ఇంజనీర్ దీంట్లో మీ రెస్పాన్సిబిలిటీ సెర్చ్ రియూసెబుల్ అండ్ ఎఫిషియన్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది యూజింగ్ సాలిడ్ ప్రిన్సిపల్స్ యూస్ చేసి రీజిబుల్ కోడ్ రోబోస్ట్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ అనేది వర్క్ ఫ్రం హోం ఇవ్వడం జరుగుతుంది బట్ అందులో 50% వర్క్ ఫ్రం హోమనీ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ డ్రీమ్స్ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటే ఈ కిందనున్న అప్లై లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

Company Name: Microsoft

Microsoft Software Engineer 2024
Microsoft Software Engineer 2024

Microsoft  ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ నేషనల్ కంపెనీలలో ఒకటి మైక్రోసాఫ్ట్ కంపెనీ అండ్ ఈ కంపెనీని 1975 లో బిల్ గేట్స్ బిల్గేట్స్ స్థాపించారు .

About Microsoft Comapny :

ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ నేషనల్ కంపెనీలలో ఒకటి మైక్రోసాఫ్ట్ కంపెనీ అండ్ ఈ కంపెనీని 1975 లో బిల్ గేట్స్ బిల్గేట్స్ స్థాపించారు ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం తమ యొక్క ప్రొడక్ట్స్ని సేల్ చేయడం ద్వారా వాళ్ళు లాభాలు పొందుతారు సో ఇందులో వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టం అనేది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ఒక ఆపరేటింగ్ సిస్టం ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క కంప్యూటర్లో విండోస్ అనేది ఉంటుంది మైక్రోసాఫ్ట్ అనేది ప్రధానంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం ప్రొడ్యూస్ చేయడం అండ్ క్లౌడ్స్ డెవలప్ చేయడం అండ్ మైక్రోసాఫ్ట్ సూట్ ఆఫీస్ తయారు చేయడంలోనూ మరియు గేమింగ్ కన్సోల్స్ చేయడంలోనూ వీరి యొక్క ముఖ్య ఉద్దేశం.

మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం టాప్ మోస్ట్ లీడింగ్ కంపెనీలో మొదటిది దీని యొక్క కరెంట్ ముఖ్య ఉద్దేశం ప్రెసెంట్ జరుగుతున్న ఈ ఏఐ ఎవల్యూషన్లో ప్రథమ స్థా ఉందినంలో మైక్రోసాఫ్ట్ గా ఉంది దీనిని బిల్ గేట్స్ స్థాపించారు సో బిల్ గేట్స్ స్టార్ట్ చేసినప్పుడు మొదటగా తన ఒక్కడే తన గారేజ్లో ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు కానీ ఇప్పుడు 500 మందికి పైగా ఉన్నాయి కంపెనీలో టాప్ మోస్ట్ నెంబర్ వన్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ అనేది మీ యొక్క డ్రీమ్ కంపెనీ అనేది మైక్రోసాఫ్ట్ అయితే కింద తెలిపిన వివరాలను చదవండి మరియు కింద ఇచ్చిన అప్లై లింక్ ని క్లిక్ చేసి మీ డ్రీమ్స్ కంపెనీలో జాబ్ ని సొంతం చేసుకోండి

Required Qualifications

Microsoft software engineer 2024

Wipro latest Recruitment for Freshers in 2025
Wipro latest Recruitment for Freshers in 2025

👉 మీరు బీటెక్ లేదా ఇంజనీరింగ్ చేసి ఉన్నవారు అయితే ఈ జాబ్ కి మీరు అర్హులు

👉 మీకు ఒక సంవత్సరమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి

👉 ఎఫిషియన్ మరియు రియూసెబుల్ కోడ్ అనేది రాసే అంత అనుభవం ఉండాలి

👉 మరియు టీమ్ మెంబర్స్ తో కలిసి వర్క్ చేసే అంత అనుభవం ఉండాలి

👉  ఎజల్ వంటి స్క్రమ్స్ కాల్స్ లో అనుభవం ఉండాలి

Role Type : Individual contributor

Microsoft software engineer 2024 కి అప్లై చేయాలి అనుకున్నవారు కచ్చితంగా ఇండివిజువల్ గా కాంట్రిబ్యూట్ చేస్తే ఎంత నాలెడ్జి ఉన్నవారు అయి ఉండాలి.

Tech Mahindra Bulk Recruitment For Freshers 2025
Tech Mahindra Bulk Recruitment For Freshers 2025

Age: 18Years And Above

Microsoft Software Engineer 2024 జాబ్ చేయాలి అనుకుంటే 2024 నాటికి మీ వయసు 18 సంవత్సరములు నిండి ఉండాలి అలాంటి వారే ఈ జాబ్ కి అర్హులు.

Salary : 15LPA

Microsoft Software Engineer 2024 లో Salary అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత బాగా ఇంటర్వ్యూలో పర్ఫార్మ్ చేస్తే అంతా ప్యాకేజ్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు కాబట్టి 15 ఎల్పీఏ అనేది ఫిక్స్డ్ కాదు మినిమం 15 LPA రావచ్చు అండ్ maximum based on the performance.

Conclusion:

Microsoft Software Engineer 2024 జాబ్ చేయాలి అనుకునే వారికి 18 సంవత్సరములు నిండి ఉండి అండ్ మీరు యొక్క డ్రీమ్ కంపెనీ అనేది మైక్రోసాఫ్ట్ అయి ఉండి మీరు ఎప్పటినుంచో మీ డ్రీం కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే పైన తెలిపిన వివరాలను గమనించండి మరియు బిఫోర్ ఈ లింక్ ఎక్స్పైర్ అయిపోయాము ముందు కిందనున్న అప్లై లింక్ ని క్లిక్ చేసి మీ జాబ్ కి అప్లై చేసుకోండి

Apply before it’s get Expired:

Apply Link Here

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

2 thoughts on “Microsoft Software Engineer 2024 – Microsoft Openings”

Leave a Comment