Persistent Systems Hiring Java Developer 2025, Java Programming Language lo 4 To 6 Years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న candidatesకి ప్రముఖ పెర్సిస్ట్ సిస్టమ్స్ కంపెనీ వారు ఇటీవలే జాబ్స్ ని విడుదల చేశారు. నీ డ్రీం కంపెనీ ఒకవేళ పెన్సిల్ సిస్టం అయ్యే మీరు అందులో వర్క్ చేయాలి అని అనుకుంటే మీ ఏజ్ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుండి మరియు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మినిమం ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వారైతే ఈ జాబ్ కి మీరు అర్హులు. శాలరీ ఇంకా మరియు అదర బెనిఫిట్స్ అన్నీ మీ యొక్క ప్రీవియస్ ఆర్ ప్రస్తుత కంపెనీలో ఉన్న మీ ప్యాకేజీ మీద ఆధారపడి ఉంటుంది.
పరిస్థితి కంపెనీ ముఖ్యంగా హెల్త్ కేర్ డైమండ్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది సో మీకు ఇదివరకే వర్క్ చేస్తున్న కంపెనీలో హెల్త్ కేర్ రిలేటెడ్ డొమైన్లో మీరు వర్క్ చేసి ఉంటే మీకు ఒక గొప్ప అవకాశం అనేది చెప్పవచ్చు. ఆర్ మరియు మీరు ఇతర ఏ డొమైన్ లో వర్క్ చేసిన ఒకవేళ మీరు హెల్త్ కేర్ రిలేటెడ్ ఉమెన్ లో వర్క్ చేయాలనుకుంటే ఈ జాబ్ ని మిస్ అవ్వకండి కింద తెలిపిన అప్లై లింక్ బటన్ క్లిక్ చేసి మీ యొక్క జాబ్ ని అప్లై చేసుకోవచ్చు
Company Name : Persistent Systems

Persistent Systems Hiring Java Developer 2025, Persistent Systems 1990లో పూణేలో స్థాపించారు ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్ ముఖ్యంగా ఈ కంపెనీ సేవలు అందించడంలోనూ మరియు హెల్త్ కేర్ డైమండ్ ఫైనాన్స్ ఇలాంటి ఇతర డొమైన్లలో సర్వీస్ లను ప్రొవైడ్ చేస్తారు ఇదే కాకుండా ఈ కంపెనీ డిజిటల్ డిజిటల్ ఇంజనీరింగ్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో వర్క్ చేస్తారు.
👉డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్: వ్యాపారాలను ఆధునికంగా మార్చడంలోనూ ఈ కంపెనీ తోడ్పడుతుంది
👉 ప్రస్తుత ఆధునిక టెక్నాలజీలో ముఖ్యమైనది క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మీరు సేవలను ప్రారంభించారు.
👉 ఇవే కాకుండా సాఫ్ట్వేర్ లోని ప్రొడక్ట్స్ డెవలప్మెంట్లో కూడా పర్సిస్ట్ సిస్టమ్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయి.
ఈ సంస్థ ముఖ్యంగా ఆరోగ్య మరియు ఆర్థిక సంస్థలో తమ తమ సర్వీస్ లను అందజేయడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Role : Java Developer
తాజాగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ కంపెనీవారు జావా డెవలపర్ రూల్ కి గాను Jobs విడుదల చేశారు. జావా డెవలపర్ కి గాను కావలసిన అర్హతను కింద ఇవ్వడం జరిగింది. Persistent Systems Hiring Java Developer 2025.
👉 అనుభవం 4 to 6 Years జావా ప్రోగ్రామింగ్ లో కలిగి ఉండాలి.
👉 రియూస్ చేసుకునే విధంగా కోడును రాయాల్సి ఉంటుంది.
👉 ఎఫిషియెంట్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ ను రాయగలిగేలా అనుభవం ఉండాలి.
👉 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఉండే SDLC లైఫ్ సైకిల్ కి అనుగుణంగా కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది.
👉 ముఖ్యంగా కోర్ జావా 8.0 వచ్చి ఉండాలి.
👉 స్ప్రింగ్ బూట్, ఫైబర్ నెట్, స్ప్రింగ్ డేటా జెపిఎ లో మంచి అనుభవం ఉండాలి.
Age: Above 18Years
పర్సిస్టెంట్ సిస్టంలో కంపెనీలో జాయిన్ అవ్వాలంటే కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
అదనపు బెనిఫిట్స్(Additional Benefits):
మీ యొక్క శాలరీ తో పాటు అదనముగా కొన్ని అదనపు బెనిఫిట్స్ ని మీరు పొందుతారు అందులో ఒకటి వచ్చేసి వర్క్ రిలేటెడ్ గా గాను పర్సనల్ గా గాను అన్నిటికీ సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన టెస్టులను ప్రతి ఒక్క టెస్టింగ్ ఉచితముగా ఈ కంపెనీ ఇవ్వనున్నది దీనితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ అని కూడా వీళ్లు ప్రొవైడ్ చేయుచున్నారు
Location: Hyderabad
Persistent Systems Hiring Java Developer 2025, కి లొకేషన్ వచ్చేసి హైదరాబాదులోని ఉండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయవలసి ఉంటుంది, హైదరాబాదు మరియు చుట్టుపక్కల ఉన్న వారికి ఇది ఒక సువర్ణమైన అవకాశం, ఇలాంటి జాబు ని వదులుకు అసలు వదులుకోవద్దు కింద తెలిపిన అప్లై లింక్ బటన్ క్లిక్ చేసి అఫీషియల్ సైట్ లోకి వెళ్లి జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
Salary :
Persistent Systems Hiring Java Developer 2025, శాలరీ అనేది మీరు యొక్క అనుభవం మరియు స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే మీరు ప్రస్తుత కంపెనీ యొక్క ప్యాకేజీ మీద కూడా ఆధారపడి ఉండవచ్చును అంచనాకి వస్తే పైన తెలిపిన వివరాలలో ఎక్కడా కూడా శాలరీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ జాబుకి ఎవరైతే సెలెక్ట్ అవుతారు వారి యొక్క పర్ఫామెన్స్ అండ్ ప్రీవియస్ కంపెనీ యొక్క శాలరీ వేతనము పై ఆధారపడి ఉంటుంది.
Conclusion:
Persistent Systems Hiring Java Developer 2025, మీరు జావా డెవలపర్ అయ్యుండి నాలుగు నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో మీకు అనుభవం ఉన్నట్లుండి మీరు ఒకవేళ జాబ్ ని మారాలనుకుంటే పైన తెలిపిన వివరాలను చదవండి మరియు కింద పెట్టిన అప్లై లింక్ ని క్లిక్ చేసి జాబ్ కి అప్లై చేసుకోండి అండ్ ఈ జాబ్ అప్లై అనేది ఇది లింకు ఎక్స్పైర్ అవ్వకముందే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద తెలిపిన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ని టెలిగ్రామ్ ఛానల్లో పొందండి.
And Also Read :
👉Amazon Hiring Software Engineers in 2025
👉Microsoft Software Engineer 2024 – Microsoft Openings
👉ORACLE – Immediate Joiners For Software Engineer 2024
Resume Preparation:
ఏదైనా జాబ్ కి అప్లై చేసేముందు మీయొక్క రెస్యూమ్ ని అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతిసారి మీరు కొత్త జాబ్ కి అప్లై చేసిన ప్రతిసారి మీ యొక్క రెజ్యూమ్ అని ఆ జాబ్ కి తగ్గట్టు మీ స్కిల్స్ ని మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సరైన పద్ధతిలో అప్డేట్ చేసుకోవడం ద్వారా మీరు జాబ్ కి త్వరగా షార్ట్‌లిస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది
Apply Before it’s Expired : Apply Here