Tech Mahindra Bulk Recruitment For Freshers 2025 ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టెక్ మహేంద్ర లో భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబుకు కావలసిన అర్హత అనేది మీరు కమ్యూనికేషన్స్ స్కిల్స్ లో గుడ్ బాగా వచ్చి ఉండి మరియు ప్రాబ్లం సాల్వింగ్ లో నిపుణులై ఉండాలి. మరిన్ని వివరాలకు కింద తెలిపిన అప్లై లింక్ ని క్లిక్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.
టెక్ మహీంద్రా విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి బిపిఓ జాబ్స్ ఈ బీపీఓ జాబ్ లో మీరు కస్టమర్స్ తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ జాబ్స్ అనేవి కొంచెం ప్రాబ్లం సాల్వింగ్ కి సంబంధించిన వై ఉంటది. సో కచ్చితంగా ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వారు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ వచ్చి ఉండవలెను
Company Name: Tech Mahindra

Tech Mahindra Bulk Recruitment For Freshers 2025 టెక్ మహీంద్రా కంపెనీ అనేది ఒక భారతదేశంలోనే మల్టీ నేషనల్ కంపెనీ ఈ కంపెనీ మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ.ఈ కంపెనీని 1986లో ఆనంద్ గారు పూణేలో స్థాపించారు. ఈ కంపెనీ మొదటిగా బీటీ గ్రూప్ మరియు మహేంద్ర గ్రూప్ గా కలిసి స్థాపించారు. టెక్ మహీంద్రా యొక్క కాలిక కార్యకలాపాలు కమ్యూనికేషన్ వాయిస్ సర్వీస్లను అదరదేశాలకు ఇస్తున్నాయి.
Job Type : Associate Customer Support
Tech Mahindra Bulk Recruitment For Freshers 2025 ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహేంద్ర ప్రస్తుతం భారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో ముఖ్యంగా అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అనే జాబుకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. . ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ కి బల్క్ గా రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు. ఓపెనింగ్ పొజిషన్స్ వచ్చేసి 20.
Location : Pune
Tech Mahindra Bulk Recruitment For Freshers 2025 ప్రముఖ టెక్ కంపెనీ అయినా టెక్ మహేంద్ర ప్రస్తుతం విడుదల చేసిన జాబ్స్ లొకేషన్ వచ్చేసి పూణేలో ఉంది.
Also Read Other Jobs :
👉 Latest PWC Recruitment for Freshers in 2025
👉 Persistent Systems Hiring Java Developer 2025
👉Amazon Hiring Software Engineers in 2025
Application Fee: Nill
ఈ జాబు నోటిఫికేషన్ కు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన పనిలేదు ఆఫీస్ కింద తెలిపిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి జాబ్స్ కి అప్లై చేసుకోవలెను.
Age Requirement : 18 Years and Above
ఈ జాబుకి మీరు అప్లై చేయాలనుకుంటే కచ్చితంగా 18 సంవత్సరములు నిండి ఉండవలెను.
Qualifications : Any Degree
ఈ జాబుకి కావలసిన అర్హత మీరు ఏదైనా డిగ్రీ 2024 సంవత్సరం నాటికి పూర్తి చేసి ఉండాలి ఎవరైతే పోస్ట్ చేసి ఉంటారో అలా అటువంటివారు ఈ జాబ్ కి అర్హులు.
👉 కమ్యూనికేషన్స్ స్కిల్స్ మీకు వచ్చి ఉండాలి
👉 మరియు మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ తో పాటు హిందీ మరియు మరాఠీ ఏదైనా ఒక భాష వచ్చి ఉండాలి.
👉 కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు మీరు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ కూడా వచ్చి ఉండాలి.
Selection Process:
ఈ జాబ్ కి మీరు కింద తెలిపిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి మీ యొక్క రీజన్ ని అప్డేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది దీనిలో అనేక స్టేజెస్ ఉంటాయి స్క్రీనింగ్ టెస్ట్ రీజన్ షార్ట్ లిస్ట్ అండ్ మార్క్ టెస్టులను నిర్వచించి మీ మిమల్ని సెలెక్ట్ చేస్తారు.
Salary: 1.5LPA to 3LPA
టెక్ మహీంద్రా కంపెనీ అనేది ఒక ఎమ్మెల్సీ కంపెనీ ఎవరైతే ఎందులో జాబ్ చేస్తారు వారికి కొన్ని అదనపు బెనిఫిట్స్ అనేటివి ఉంటది ప్రస్తుతం ఈ జాబ్ రోల్ వచ్చేసి బిపిఓ జాబ్ సో దీనికి బయట ఉన్న మార్కెట్ ని బట్టి శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
Resume preparation:
Tech Mahindra Bulk Recruitment For Freshers 2025ఎవరైతే జాబ్స్ కి అప్లై చేస్తున్నారు ముఖ్యంగా ఫ్రెషర్స్ స్టూడెంట్స్ కి ప్రిజం ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం మీరు ఏదైనా జాబ్స్ కి అప్లై చేసే ముందు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం చదవాల్సి ఉంటుంది సో అప్పుడు ఆ యొక్క కంపెనీ అనేది ఏ స్కిల్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అర్థమవుతుంది సో దానిని బట్టి మీరు మీ యొక్క రెస్యూమ్ ని మరియు స్కిల్స్ ని అప్డేట్ చేసుకొని ఆ జాబ్ కి అప్లై చేయడం ద్వారా మీ రెస్యూమ్ స్క్రీనింగ్ టెస్ట్ లో షార్ట్ లిస్ట్ అవుతుంది.
సో ఈ విధంగా కొన్ని టిప్స్ పాటించడం ద్వారా త్వరగా మీకు ఇంటర్వ్యూ కాల్స్ మరియు మాక్ టెస్ట్ లు రాయడానికి మరియు జాబ్ ని కి సొంతం చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ
Conclusion:
Tech Mahindra Bulk Recruitment For Freshers 2025 ఎవరైతే 2024 సంవత్సరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కచ్చితంగా ఇలాంటి జాబ్స్ ని స్టార్టింగ్ లో చేయడం మంచిది. సో మీరు ఒకవేళ బిపిఓ జాబ్ ని కి అప్లై చేయాలనుకుంటే కింద తెలిపిన అఫీషియల్ వెబ్సైట్ అప్లై లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క రెస్యూమ్ ని అప్లోడ్ చేసుకోండి.
Also Read Other Jobs :
👉 Latest PWC Recruitment for Freshers in 2025
👉 Persistent Systems Hiring Java Developer 2025
👉Amazon Hiring Software Engineers in 2025
More Details and Apply: Here